?:text
|
-
'పంజాబ్, హర్యానా సహా ఇతర రాష్ట్రాలలో #కిసాన్ ఆందోళన్ కొనసాగుతోంది. యూనిఫామ్ వేసుకున్న పోలీసును చూడండి, వృద్ధుడైన రైతు పట్ల అతని వైఖరి.. రైతుల యొక్క స్ఫూర్తిని రెట్టింపు చేస్తుంది. పోలీస్ యూనిఫామ్ ఇలా అయిపోయింది, యూపీలోని జామియా, జెఎన్ యూలో సీఏఏ నిరసనల్లో దారుణాలు చూశాం. దేశాన్ని నాగపూర్ నడిపిస్తోంది. ప్రభుత్వం కాదు.''
(te)
|