?:text
|
-
బ్రేకింగ్ న్యూస్, భారత మాజీ రాష్ట్రపతి, శ్రీమతి. ప్రతిభా పాటిల్ గారు ప్రధాని మోదీగారి గురించి ఒక పెద్ద ప్రకటన చేశారు. ప్రతిభా పాటిల్ ఇలా అన్నారు, “నేను కాంగ్రెస్ పార్టీకి చెందినప్పటికీ ఈరోజు భారతదేశపు ఒక సామాజిక కార్యకర్తగా, ఇండియాను ఒక మంచి దేశముగా చేయటానికి సామార్థ్యం ఉన్న వ్యక్తి నరేంద్ర మోదీ గారు మాత్రమే, ఎందుకంటే భారతదేశ ప్రజలకు ఒక కొత్త దిశా నిర్దేశాన్ని అందించగలిగే నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యము ఆయన మాత్రమే కలిగి ఉన్నారు. మోదీ గారు భారత దేశానికి ఒక కొత్త దిశను చూపించారు, నేను కూడా దేశము యొక్క రాష్ట్రపతిగా సేవలు అందించాను, కాని ప్రధాని మోదీ వంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదు.
(te)
|