సంక్షోభ సమయంలో కోవిడ్ -19 ఆవరించిన నేపథ్యంలో భారతదేశ జిడిపి ఇతర దేశాలను అధిగమించిందనే వాదనతో వైరల్ అయిన గ్రాఫిక్స్ తప్పుదారి పట్టించేదిగా ఉందని తేలింది. ఐఎంఎఫ్ 2020 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి (-) 4.5 శాతం వృద్ధి రేటును అంచనా వేసింది, వైరల్ గ్రాఫిక్స్ లో ఇది 1.9 శాతంగా నమోదైంది, ఇది ఏప్రిల్ నెలలో అంచనా వేయబడింది.
(te)