PropertyValue
?:author
?:datePublished
  • 2020-10-20 (xsd:date)
?:headline
  • వాస్తవ తనిఖీ : తాండవ నది రైల్వే బ్రిడ్జిపైకి వరదనీరు పోటెత్తిందన్న వీడియో ఇప్పటిది కాదు – పాత వీడియో వైరల్ (te)
?:inLanguage
?:itemReviewed
?:reviewBody
  • తాండవ నది వరద రైల్వేబ్రిడ్జిపైనుంచి వెళ్తుందంటూ జరుగుతున్న ప్రచారం తప్పుదారి పట్టిస్తోంది. ఇది ఏడేళ్ల క్రితం నాటి వీడియో. ఇప్పుడు రికార్డ్ చేసిందంటూ సోషల్ మీడియాతో పాటు.. మీడియా ఛానెళ్లు కూడా ప్రసారం చేశాయి. (te)
?:reviewRating
rdf:type
?:url