PropertyValue
?:author
?:datePublished
  • 2022-01-01 (xsd:date)
?:headline
  • వాస్తవ తనిఖీ: అసోం లో మదర్సాలను పూర్తిగా మూసివేయాలని గువహాటి ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వలేదు, వైరల్ పోస్ట్ తప్పుదోవపట్టించేది (te)
?:inLanguage
?:itemReviewed
?:reviewBody
  • వైరల్ పోస్ట్ లో పేర్కొనబడిన విధంగా అన్ని మదర్సాలను మూసివేయాలని గువహాటి ఉన్నత న్యాయస్థానము తీర్పు చెప్పలేదు అని విశ్వాస్ న్యూస్ తన విచారణలో కనుగొనింది. కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించబడే ప్రాంతీయీకరించబడిన మదర్సాలు మాత్రమే మూసివేయబడతాయి. కాబట్టి ఈ వైరల్ పోస్ట్ తప్పుదోవపట్టించేది. (te)
?:reviewRating
rdf:type
?:url