PropertyValue
?:author
?:datePublished
  • 2022-01-01 (xsd:date)
?:headline
  • వాస్తవ తనిఖీ: సోషల్ మీడియా యూజర్లు వ్యంగ్య నివేదికలు వాస్తవమైనవి అని షేర్ చేస్తున్నారు (te)
?:inLanguage
?:itemReviewed
?:reviewBody
  • ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి వైరల్ స్క్రీన్ షాట్ యొక్క దర్యాప్తులో ఇది వాస్తవ సంఘటన కాదు, హాస్యము కొరకు వ్రాయబడిన ఒక ఊహాత్మక వ్యాసము యొక్క స్క్రీన్ షాట్ అని విశ్వాస్ న్యూస్ కనుగొనింది. ఈ వ్యాసము ‘ది ఫాక్సీ’ అనే ఒక వెబ్సైట్ పై ప్రచురించబడింది. ఈ వెబ్సైట్ కేవలం ఊహాత్మక మరియు వ్యంగ్యాత్మకమైన కథనాలను మాత్రమే ప్రచురిస్తుంది. (te)
?:reviewRating
rdf:type
?:url