విశ్వాస్ న్యూస్ వైరల్ పోస్టుపై దర్యాప్తు చేసినప్పుడు, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు, వృత్తిరీత్యా కాంట్రాక్టర్ సుధీర్ పాండే అని తేలింది. ఎమ్మెల్యే అనిల్ ఉపాధ్యాయ పేరుతో వైరల్ అయిన ఇలాంటి అనేక పోస్టులను విశ్వాస్ న్యూస్ గతంలో పరిశోధించింది.
(te)