PropertyValue
?:author
?:datePublished
  • 2022-01-01 (xsd:date)
?:headline
  • నిజ నిర్ధారణ : బిజ్నోర్ మద్రాస దాడిలో మెషిన్ గన్ దొరకలేదు, 2019 లో జరిగిన సంఘటన ఇప్పుడు తప్పుదారి పట్టించేదిగా వైరల్ అయింది (te)
?:inLanguage
?:itemReviewed
?:reviewBody
  • విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టించేదిగా ఉన్నదని రుజువైంది. 2019 జూలై 10న బిజ్నోర్ మద్రాసలో సోదాలు నిర్వహించారు. అప్పుడు ఒక పిస్టల్, రెండు మ్యాగజైన్లు, నాలుగు స్థానిక పిస్తోళ్లు, లైవ్ కార్ట్రిడ్జ్ లు స్వాధీనం చేసుకున్నారు కాని, అధునాతన ఆయుధాలు లేదా ఏదైనా మెషిన్ గన్ లాంటివి చూడలేదు. మా దర్యాప్తులో, వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టించే విధంగా ఉందని తేలింది. (te)
?:reviewRating
rdf:type
?:url