PropertyValue
?:author
?:datePublished
  • 2020-01-01 (xsd:date)
?:headline
  • వాస్తవ తనిఖీ: మొఘల్ గార్డెన్స్ కు అశోక్ వాటికగా పేరు మార్చలేదు, వైరల్ అవుతున్న పోస్ట్ అబద్ధం (te)
?:inLanguage
?:itemReviewed
?:reviewBody
  • రాష్ట్రపతి భవన్ కు చెందిన మొఘల్ గార్డెన్స్ పేరును ‘అశోక వాటిక’ అని పేరు మార్చుతున్నారన్న ప్రచారం అబద్ధం. గతంలో కూడా, మొఘల్ గార్డెన్ పేరును రాజేంద్ర ప్రసాద్ గార్డెన్ గా మారుస్తున్నారంటూ ఓ పుకారు వైరల్ అయ్యింది. విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ ప్రచారం తప్పు అని నిరూపించబడింది. (te)
?:reviewRating
rdf:type
?:url