Property | Value |
?:author
|
|
?:datePublished
|
|
?:headline
|
-
యూపీఎస్సీ టాపర్ రేవతి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ : కానీ, రేవతి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఎస్ ఐ
(te)
|
?:inLanguage
|
|
?:itemReviewed
|
|
?:reviewBody
|
-
ముగింపు : కర్నాటకలోని రోజువారీ కూలీ కార్మికుల కుటుంబానికి చెందిన రేవతి అనే అమ్మాయి యూపీఎస్సీ పరీక్షలో మూడో ర్యాంక్ సాధించినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న వైరల్ పోస్ట్ లు అబద్ధమని మా దర్యాప్తులో తేలింది. రేవతి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సబ్ ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నారు.
(te)
|
?:reviewRating
|
|
rdf:type
|
|
?:url
|
|